ఆ బూతులెందుకు దొరా?

kcr-fires-on-chandrababu-naidu

kcr-fires-on-chandrababu-naidu

పార్లమెంటు సభ్యుడిగా, సీనియర్‌ రాజకీయ నాయకుడిగా, ఓ పార్టీ అధ్యక్షుడిగా కెసిఆర్‌ నోటిని అదుపులో పెట్టుకోవడం మంచిది. యువతరం రాజకీయాలపై అసహ్యం పెంచుకుంటోంటే, కెసిఆర్‌ లాంటివారు బూతులు మాట్లాడి ఆ ఆసహ్యం ఇంకా పెరిగేలా చేయడం మంచిది కాదు.

విజ్ఞత ఉన్నవారెవరూ నోరు పారేసుకోరు, నోటిని అదుపులోపెట్టుకుంటారు. కెసిఆర్‌ విజ్ఞడనిపించుకోవాలి.